PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

MIDHANIలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మిశ్ర ధాతు నిగ‌మ్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : మిధాని

ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజ‌ర్, సీనియ‌ర్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీ డిప్లొమ‌.

జీతం : 40,000 – 2,00,000 నెలకు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-6-2022

చివరి తేది : 15-6-2022

అధికారిక వెబ్ సైట్ : midhani-india.in

About Author