MIDHANIలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : మిధాని సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : మిధాని
ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజర్ ( హెచ్ఆర్).
విద్యార్హత : డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, ఫిజికల్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ,ఎంఏ\ఎంఎస్డబ్ల్యూ.
జీతం : 40,000 – 1,40,000 నెలకు
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 13-7-2022
చివరి తేది : 27-7-2022
అధికారిక వెబ్ సైట్ : midhani-india.in