PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Mphasis లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ ఐటీ సొల్యూష‌న్స్ ప్రొవైడ‌ర్ ఎంఫాసిస్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎంఫాసిస్
ఉద్యోగం : అసోసియేట్, సీనియ‌ర్ అసోసియేట్
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హ‌త : బీకాం, బీబీఏ, బీఎమ్ఎస్.
జీతం : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం :పూణే
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 9-8-2021
ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడి : [email protected]
కాంటాక్ట్ నంబ‌ర్ : 8999681344

About Author