PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NAARM లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌రల్ రీస‌ర్చ్ మేనేజ్ మెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఎన్ఏఏఆర్ఎమ్.

ఉద్యోగం : య‌ంగ్ ప్రొఫెష‌న‌ల్ -2

విద్యార్హ‌త : సీఎస్, ఐసీడ‌బ్ల్యూఏ, సీఏ, బీకాం, బీబీఏ, బీబీఎస్, గ్రాడ్యుయేట్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ.

జీతం : 35000 నెల‌కు.

ఖాళీలు : 12

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 28-3-2022

చివరి తేది : 21-4-2022

అడ్ర‌స్ : ICAR-NAARM, Rajendranagar, Hyderabad-500 030, Telangana

అధికారిక వెబ్ సైట్ : naarm.org.in

About Author