PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NGRIలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ జియోగ్ర‌ఫీ రీస‌ర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్య్వూకు హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : నేష‌న‌ల్ జియోగ్ర‌ఫీ రీస‌ర్చ్ ఇన్స్టిట్యూట్

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ సైంటిస్ట్ -1.

విద్యార్హ‌త : పీహెచ్డీ ఇన్ జియోఫిజిక్స్, జియాల‌జీ, ఫిజిక‌ల్ సైన్సెస్.

జీతం : .56000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్య్వూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 15-3-2022

ఇంట‌ర్వ్యూ తేది : 24-3-2022

అడ్ర‌స్ : CSIR-National Geophysical Research Institute, Uppal Road, Hyderabad–500007

అధికారిక వెబ్ సైట్ : ngri.org.in

About Author