PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NHAIలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ హెచ్ ఏఐ

ఉద్యోగం : జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, టెక్నిక‌ల్.

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్.

జీతం : 37400-67000 నెలకు

ఖాళీలు : 15

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

అడ్ర‌స్ : the DGM (HR & Admn.)-IA, National Highways Authority of India, Plot No: G – 5 & 6, Sector – 10, Dwarka, New Delhi – 110075

దరఖాస్తు స్వీకరణ తేది : 16-2-2022

చివరి తేది : 17-3-2022

అధికారిక వెబ్ సైట్ : nhai.gov.in

About Author