PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIAB లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నేష‌న‌ల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ అనిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ.
ఉద్యోగం : ప్రాజెక్ట్ అసోసియేట్ -1 , ఫీల్డ్ అసిస్టెంట్
విద్యార్హత : డిప్లొమ‌, డిగ్రీ, పీజీ, ఇంట‌ర్.
ఖాళీలు : 2
జీతం : రూ.20,000 నుంచి రూ.31,000 నెల‌కు
వ‌య‌సు : 35 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్ , తెలంగాణ‌.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 13-9-2021
చివ‌రి తేది : 22-9-2021

అధికారిక వెబ్ సైట్ : niab.org.in

About Author