PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIEPID లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ప‌ర్ ది ఎంప‌వ‌ర్మెంట్ ఆఫ్ ప‌ర్స‌న్స్ విత్ ఇంటెలెక్చువ‌ల్ డిసెబిలిటీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐఈపీఐడీ

ఉద్యోగం : లెక్చ‌ర‌ర్ ఇన్ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్, హిందీ టైపిస్ట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, డిప్లొమ‌, 12వ త‌ర‌గ‌తి, బీఎస్సీ, బీఈడీ, డిగ్రీ, ఎంఈడీ, గ్రాడ్యుయేష‌న్, పీజీ, ఎంబీఏ,ఎంబీబీఎస్.

జీతం : 22000-70000 నెలకు

ఖాళీలు : 19

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
జ‌న‌ర‌ల్, ఓబీసీ – 500

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 22-5-2022

చివరి తేది : 4-7-2022

అధికారిక వెబ్ సైట్ : niepid.nic.in

About Author