PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIEPID లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఎన్ఐఈపీఐడీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐఈపీఐడీ

ఉద్యోగం : ట‌్రైన్డ్ కేర్ గివ‌ర్, విజిటింగ్ మెడిక‌ల్ క‌న్స‌ల్టెంట్.

విద్యార్హ‌త : బీఏ, బీఎస్సీ, బీఈడీ, బీవోటీ, బీపీటీ, ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ, ఎంఎస్సీ.

జీతం : 15,000 – 40,000 నెలకు

ఖాళీలు : 64

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఏపి, చ‌త్తీస్ఘ‌డ్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 500

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 29-6-2022

చివరి తేది : 20-7-2022

అధికారిక వెబ్ సైట్ : niepid.nic.in

About Author