PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NINలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఎన్ఐఎన్

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ కో ఆర్డినేట‌ర్, ప్రాజెక్ట్ న‌ర్స్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, ఎంపీహెచ్, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 20,000 – 65,000 నెలకు

ఖాళీలు : 20

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 31-5-2022

చివరి తేది : 16-6-2022

అధికారిక వెబ్ సైట్ : nin.res.in

About Author