PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIPHM లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్

ఉద్యోగం : సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్, జేఆర్ఎఫ్‌

విద్యార్హ‌త : బీఎస్సీ, బీసీఏ, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ,ఎండీ, ఎంఎస్సీ, పీహెచ్డీ, ఎంసీఏ.

జీతం : .16,000 – 35,000 నెల‌కు

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 7-1-2022

ఇంట‌ర్వ్యూ తేది : 28-1-2022

అడ్ర‌స్ : National Institute of Plant Health Management, Rajendranagar, Hyderabad – Telangana

అధికారిక వెబ్ సైట్ : niphm.gov.in

About Author