NIRDPR లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఎన్ఐఆర్డీపీఆర్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ఐఆర్డీపీఆర్
ఉద్యోగం : ట్రైనింగ్ మేనేజర్.
విద్యార్హత : పీజీ డిగ్రీ.
జీతం : 40,000 నెలకు
ఖాళీలు : 15
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 1-5-2022
చివరి తేది : 13-5-2022
అధికారిక వెబ్ సైట్ : nirdpr.org.in