PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NTPCలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేష‌న‌ల్ థ‌ర్మల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిషికేష‌న్ విడుదలైంది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఎన్టీపీసీ ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలోని మ‌హార‌త్న కంపెనీ. న్యూ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా కార్యక‌లాపాలు నిర్వహిస్తోంది.
సంస్థ: ఎన్టీపీసీ
ఉద్యోగం: ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
ఖాళీలు: 280
విభాగాలు : ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్, మెకానిక‌ల్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్స్టుమెంటేష‌న్ ఇంజినీరింగ్.
విద్యార్హత‌: 65శాతం మార్కుల‌తో ఫుల్ టైం బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్.
చివ‌రి ఏడాది\సెమిష్టర్ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వాలిడ్ గేట్-2021 స్కోర్ ఉండాలి.
వయోప‌రిమితి: జ‌న‌రల్, బీసీ అభ్యర్థుల‌కు 27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ అభ్యర్థుల‌కు స‌డ‌లింపు ఉంటుంది.
ఎంపిక విధానం: గేట్- 2021 లో చూపిన ప్రతిభ (మార్కులు) ఆధారంగా ఉంటుంది.
ప‌నిచేయాల్సిన ప్రాంతం: దేశంలో ఎక్కడైన ప‌ని చేయాల్సి ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21-5-2021
చివ‌రితేది : 10-6-2021

అధికారిక వెబ్ సైట్ : www.ntpc.co.in

About Author