PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్:నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎన్టీపీసీ

ఉద్యోగం : అసోసియేట్

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, బీఈ, బీటెక్ ఇన్ కంప్యూట‌ర్ సైన్స్, ఐటీ, ఎంసీ

జీతం : . నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 9

ప‌నిచేయాల్సిన ప్రాంతం : సింగ్రౌలి, కోర్బా, రామ‌గుండం

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 14-12-2021

ఇంటర్య్వూ తేది : 23-12-2021

అధికారిక వెబ్ సైట్ : ntpc.co.in

About Author