PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NTPCలో ఉద్యోగాలు.. డిగ్రీ విద్యార్హ‌త

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్టీపీసీ

ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ

విద్యార్హ‌త : డిప్లొమ, సీఏ, సీఎమ్ఏ, డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్, ఎంబీఏ, పీజీ

జీతం : .40000-140000 నెలకు

ఖాళీలు : 60

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్ – 300
ఎస్సీ, ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ సెలెక్ష‌న్ టెస్ట్, ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 7-3-2022

చివరి తేది : 21-3-2022

అధికారిక వెబ్ సైట్ : ntpc.co.in

About Author