PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ONGCలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : ఆయిల్ అండ్ నాచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
సంస్థ : ఏపీ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఇన్స్టిట్యూష‌న్స్ సొసైటీ
ఉద్యోగం : ఎల‌క్ట్రీషియ‌న్, ఫిట్టర్.
ఖాళీలు : 180
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి
జీతం : రూ. 6,000 నుంచి రూ. 8,050 వ‌ర‌కు నెల‌కు..
ద‌ర‌ఖాస్తు రుసుం : అన్ని కేట‌గిరీల అభ్యర్థుల‌కు – ఉచితం
వ‌య‌సు : ఓఎన్జిసీ నిబంధ‌న‌ల ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఈస్ట్ గోదావ‌రి- ఆంధ్రప్రదేశ్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్,
ఎంపిక విధానం : ఇంట‌ర్య్వూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 22-7-2021
చివ‌రి తేది : 31-7-2021

అధికారిక వెబ్ సైట్ : ongcindia.com

About Author