PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ONGC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌లవారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్
ఉద్యోగం : ఏఈఈ, జియాల‌జిస్ట్
విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, గ్రాడ్యుయేష‌న్, పీజీ.
ఖాళీలు : 313
జీతం : నిబంధ‌న‌ల మేర‌కు
వ‌య‌సు : 28 నుంచి 40 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, బీసీ అభ్యర్థులు – 300
ఎస్సీ,ఎస్టీ – ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, రాత‌ప‌రీక్ష, మెరిట్ లిస్ట్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 22-9-2021
చివ‌రి తేది : 12-10-2021
అధికారిక వెబ్ సైట్ : ongcindia.com

About Author