PMBI లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: ఫార్మాసిటికల్ అండ్ మెడికల్ డివైజస్ బ్యూరో ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : పీఎమ్బీఐ
ఉద్యోగం : డిప్యూటీ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్.
ఖాళీలు : పేర్కొనలేదు
విద్యార్హత : సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీబీఏ, బీఎస్సీ, బీఫార్మా, ఎంబీఏ.
జీతం : రూ.25,000 నుంచి రూ.50,000 నెలకు
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు రుసుం : ఉచితం
దరఖాస్తు విధానం : ఈ మెయిల్
ఎంపిక విధానం : ఇనిషియల్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంట్వర్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 22-10-2021
ఈ మెయిల్ చివరి తేది : 15-11-2021
ఈ మెయిల్ : [email protected]
అధికారిక వెబ్ సైట్ : janaushadhi.gov.in