PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RBI లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఉద్యోగం : లా ఆఫీస‌ర్, మేనేజ‌ర్.

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ లా, డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్, బీఈ, బీటెక్ ఇన్ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్

జీతం : . నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 14

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ రాత‌పరీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 15-1-2022

ఇంటర్య్వూ తేది : 4-2-2022

అధికారిక వెబ్ సైట్ : rbi.org.in

About Author