PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్బీఐ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఆర్బీఐ

ఉద్యోగం : క్యూరేట‌ర్, ఆర్కిటెక్ట్, ఫైర్ ఆఫీస‌ర్

విద్యార్హ‌త : క్యూరేట‌ర్ – పీజీ ఇన్ హిస్ట‌రీ, ఎక‌నామిక్స్, ఫైన్ ఆర్ట్స్, ఆర్కియాల‌జీ, మ్యూజియాల‌జీ
ఆర్కిటెక్ట్ – బ్యాచిల‌ర్ ఆఫ్ ఆర్కిటెక్చ‌ర్, మాస్ట‌ర్ ఆఫ్ ఆర్కిటెక్చ‌ర్.
ఫైర్ ఆఫీస‌ర్ – బీఈ, బీటెక్ ఇన్ ఫైర్ ఇంజినీరింగ్ \సేప్టీ

జీతం : 90100 నెలకు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 100
జ‌న‌ర‌ల్, ఓబిసి – 600

ఎంపిక విధానం : స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 23-05-2022

చివరి తేది : 13-6-2022

అధికారిక వెబ్ సైట్ : rbi.org.in

About Author