RCF లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఆర్ సిఎఫ్
ఉద్యోగం : టెక్నిషియన్
విద్యార్హత : డిప్లొమ, బీఎస్సీ, డిగ్రీ.
జీతం : 20,000 నుంచి 60,000 నెలకు
ఖాళీలు : 111
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ -ఉచితం
జనరల్, బీసి, ఈడబ్ల్యూఎస్ – 700
ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్
దరఖాస్తు స్వీకరణ తేది : 21-3-2022
ఇంటర్య్వూ తేది : 4-4-2022
అధికారిక వెబ్ సైట్ : rcfltd.com