PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రిల‌య‌న్స్ రిటైల్ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: రిల‌య‌న్స్ రిటైల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : రిల‌య‌న్స్ రిటైల్
ఉద్యోగం : మేనేజ‌ర్ ఫైనాన్స్ లాజిస్టిక్స్
విద్యార్హత : సీఏ
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : న‌వీ ముంబై, ముంబై
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది: 5-11-2021
అధికారిక వెబ్ సైట్ : https://www.ril.com/careers/applynow.aspx

About Author