PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Reliance Retail లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రిల‌య‌న్స్ రిటైల్ సంస్ ఏపీఎస్ఎస్ డీసీ ఆధ్వ‌ర్యంలో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : రిల‌య‌న్స్ రిటైల్

ఉద్యోగం : క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ ఆఫీస‌ర్, బీ2బీ సేల్స్ అండ్ స‌ర్వీసెస్

విద్యార్హ‌త : ఇంట‌ర్, ఆపైన

జీతం : . 12,500 to 19,000 నెలకు

ఖాళీలు : 50

ప‌నిచేయాల్సిన ప్రాంతం : భీమ‌వ‌రం,ఏలూరు , ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఏపీఎస్ఎస్ డీసి ద్వార‌

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 17-12-2021

ఇంటర్య్వూ తేది : 22-12-2021

కాంటాక్ట్ డీటైల్స్ : 9030227668

About Author