PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RVNL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రైల్ వికాస్ నిగ‌మ్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : రైల్ వికాస్ నిగ‌మ్ లిమిటెడ్

ఉద్యోగం : జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (ఎల‌క్ట్రిక‌ల్)

విద్యార్హ‌త : నోటిఫికేష్ ప్ర‌కారం

జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపీ

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 22-12-2021

చివరి తేది : 21-1-2022

అడ్ర‌స్: Corporate Office, RVNL, New Delhi, May also Send Through Email Id: [email protected]

అధికారిక వెబ్ సైట్ : rvnl.org

About Author