సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు
1 min readఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్ స్కూల్లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
సంస్థ: సైనిక్ స్కూల్ , కలికిరి
ఉద్యోగాల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: హెడ్‌మాస్టర్–01,
ప్రీ ప్రైమరీ టీచర్లు–03,
ప్రైమరీ టీచర్లు–06,
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్–01,
మ్యూజిక్/ డ్యాన్స్ టీచర్–01,
స్పెషల్ ఎడ్యుకేటర్–01,
పీఈటీ–01,
హెడ్ క్లర్క్–01,
అకౌంట్ క్లర్క్–01,
డ్రైవర్–01,
ఆయాలు–04,
ఎంటీఎస్–02
అర్హత- వేతనం
హెడ్ మాస్టర్: అర్హత- గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులయి ఉండాలి.
వేతనం: నెలకు రూ. 35,000
ప్రీ ప్రైమరీ టీచర్లు: అర్హత- ఇంటర్మీడియట్, ఎన్‌టీటీసీ ఉత్తీర్ణులయి ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000
ప్రైమరీ టీచర్లు: అర్హత-గ్రాడ్యుయేషన్, డీఈఈటీ/బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్/టెట్ అర్హత కలిగి ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్: అర్హత: బీఎఫ్‌ఏ, టీటీసీ ఉత్తీర్ణులయి ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000
మ్యూజిక్/డ్యాన్స్ టీచర్: అర్హత- ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయి ఉండాలి.
వేతనం నెలకు: రూ.20,000
స్పెషల్ ఎడ్యుకేటర్: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులయి ఉండాలి.
వేతనం నెలకు రూ. 20,000
పీఈటీ: అర్హత: ఇంటర్మీడియట్/ యూజీడీపీఈడీ ఉత్తీర్ణులయి ఉండాలి.
వేతనం నెలకు రూ.20,000
హెడ్‌క్లర్క్: అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులయి ఉండాలి.
వేతనం నెలకు రూ.15,000
అకౌంట్ క్లర్క్: అర్హత: బీకాం ఉత్తీర్ణులయి ఉండాలి.
వేతనం నెలకు రూ.15,000
డ్రైవర్: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులయి ఉండాలి.. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వేతనం నెలకు రూ.12,000
ఆయా: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులయి ఉండాలి.
వేతనం నెలకు రూ. 12,000
ఎంటీఎస్: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులయి ఉండాలి.
వేతనం నెలకు రూ.12,000
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021
వెబ్‌సైట్: sskal.ac.in