PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SIDBIలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్మాల్ ఇండ‌స్ట్రీస్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎస్ఐడీబీఐ

ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజ‌ర్

విద్యార్హ‌త : సీఏ, సీఎస్, సీడ‌బ్ల్యూఏ, సీఎఫ్ఏ, డిగ్రీ ఇన్ లా, ఇంజినీరింగ్, ఎండీ ఇన్ కామ‌ర్స్, ఎక‌న‌మిక్స్.

జీతం : 28150-70000 నెలకు

ఖాళీలు : 100

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ = 175
మిగిలిన వారికి – 1100

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 4-3-2022

చివరి తేది : 24-3-2022

అధికారిక వెబ్ సైట్ : sidbi.in

About Author