PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైల్వే ఉద్యోగాలు

1 min read

సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి సౌత్ సెంట్రల్ రైల్వే 2021 రిక్రూట్ మెంట్ కు సంబంధించిన విధివిధానాలు ఖ‌రారు చేసింది. రైల్వే నియ‌మ నిబంధ‌న‌ల మేరకు అభ్యర్థులు ఆన్ లైన్ ద్వార అప్లై చేసుకోవ‌చ్చు.
సంస్థ: సౌత్ సెంట్రల్ రైల్వే
ఉద్యోగాల సంఖ్య: 96
ప్రాంతం- సికింద్రాబాద్
అప్లై చేసే విధానం: ఆన్ లైన్
జాబ్ కేట‌గిరి : రైల్వే
జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టులు- 50
జూనియ‌ర్ ట్రాన్స్ లేట‌ర్- 18
స్టెనో గ్రాఫ‌ర్ గ్రేడ్ 3- 28
విద్యార్హ‌త‌లు: జూనియ‌ర్ ఇంజినీర్- డిప్లోమా, బీఈ\బీటెక్
జూనియ‌ర్ ట్రాన్స్ లేట‌ర్- డిప్లోమ‌, మాస్ట‌ర్ డిగ్రీ
స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ 3- ఇంట‌ర్
అప్లికేష‌న్ ఫీజు : ఉచితం
ఎంపిక విధానం- సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేష‌న్ ప్రకారం సిబిటి\ట్రాన్స్ లేష‌న్ టెస్ట్\ స్కిల్ టెస్ట్
అప్లికేషన్ స్వీక‌ర‌ణ తేది: 15-3-2021
చివ‌రి తేది : 14 -4-2021

ఈ లింక్ ద్వార అభ్యర్థులు పైన పేర్కొన్న పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు.
www.scr.indianrailways.gov.in.

About Author