PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

South Indian Bankలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సౌత్ ఇండియ‌న్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : సౌత్ ఇండియ‌న్ బ్యాంక్

ఉద్యోగం : ప్రొబేష‌నరీ క్ల‌ర్క్స్, ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్స్

విద్యార్హ‌త : 10, 12వ త‌ర‌గ‌తి, గ్రాడ్యుయేష‌న్, పోస్ట్ గ్రాడ్యేయేష‌న్

జీతం : 17900-63840 నెల‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, – 200
బీసీ, జ‌న‌ర‌ల్ – 800

ఎంపిక విధానం : ఆన్ లైన్ పరీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 5-1-2022

ఇంట‌ర్వ్యూ తేది : 11-1-2022

అధికారిక వెబ్ సైట్ : southindianbank.com

About Author