PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Sutherlandలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌ద‌ర్ ల్యాండ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : స‌ద‌ర్ ల్యాండ్

ఉద్యోగం : ఇంట‌ర్నేష‌న‌ల్ నాన్ వాయిస్ అండ్ వాయిస్ ప్రాసెస్.

విద్యార్హ‌త : బీకాం, బీబీఏ, ఎంకాం, ఎంబీఏ, బీసీఏ, బీఏ.

జీతం : 2,00,000 – 3,50,000 సంవ‌త్స‌రానికి

ఖాళీలు : పేర్కొనలేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : చెన్నై

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 22-2-2022

కాంటాక్ట్ నెంబ‌ర్ : Vaishnu HR (8939119303)

అధికారిక వెబ్ సైట్ : https://jobs.sutherlandglobal.com/?lang=en

About Author