PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SVPNPAలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ పటేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎస్వీపీఎన్పీఏ

ఉద్యోగం : స‌్పోర్ట్స్ కోచ్

విద్యార్హ‌త : డిప్లొమ ఇన్ కోచింగ్.

జీతం : 42000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 2-5-2022

చివరి తేది : 17-5-2022

అడ్రస్ : the Assistant Director (Estt.l), SVP National Police Academy, Shivarampalli, Hyderabad – 500052.

అధికారిక వెబ్ సైట్ : svpnpa.gov.in

About Author