PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SVU లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ‌్రీ వెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎస్వీయూ

ఉద్యోగం : జూనియ‌ర్ అసిస్టెంట్, వ‌ర్క్ ఇన్స్పెక్ట‌ర్.

విద్యార్హ‌త : 05th, 07th, 08th, 10th, 12th, డిగ్రీ.

జీతం : 20,000 – 80,910 నెల‌కు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 100

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 30-3-2022

చివరి తేది : 30-4-2022

అడ్రస్ : the O/o. Registrar, SVU Campus, Tirupathi

అధికారిక వెబ్ సైట్ : svuniversity.edu.in

About Author