PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Tata Consultancy Services లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా క‌న్స‌ల్టెన్సీ సర్వీసెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీసీఎస్

ఉద్యోగం : టెక్ లీడ్ స‌పోర్ట్ మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ అండ్ మాన్యువ‌ల్ టెస్ట‌ర్.

విద్యార్హ‌త : ఏదైన డిగ్రీ, పీజీ

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : ఖాళీలు పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : జైపూర్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 28-3-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.tcs.com/careers

About Author