PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TBSPL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : టాటా బ్లూస్కోప్ స్టీల్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల‌వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: టాటా బ్లూస్కోప్ స్టీల్ లిమిటెడ్
ఉద్యోగం : అసిస్టెంట్ ఇన్ డైరెక్ట్ టాక్సేష‌న్
విద్యార్హ‌త : బీకాం, ఎంకాం,
ప‌నిచేయాల్సిన ప్రాంతం: జంషెడ్ పూర్
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : పేర్కొన‌లేదు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 20-8-2021
అధికారిక వెబ్ సైట్: ·

http://www.tbspl.com/

About Author