PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలంగాణ ఆయుష్ విభాగంలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ ఆయుష్ విభాగం వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. పోస్టుల‌ను ఒప్పంద ప్రాతిపదిక‌న భ‌ర్తీ చేస్తారు.

సంస్థ : తెలంగాణ ఆయుష్ విభాగం

ఉద్యోగం : లెక్చ‌రర్లు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : 60

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, వ‌రంగ‌ల్, రామాంత‌పూర్, మ‌ల్కాజిగిరి, చార్మినార్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది : 20-1-2022

అధికారిక వెబ్ సైట్ : https://ayush.telangana.gov.in/

అడ్ర‌స్ : కమిషనర్‌ కార్యాలయం, ఆయుష్‌ విభాగం, 8-1-14, శివాజీనగర్‌, మార్కెట్‌ వీధి, రీజనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం వెనుక, సికింద్రాబాద్‌-500003

About Author