PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
జాబ్ కేట‌గిరి: సెంట్రల్ గ‌వ‌ర్నమెంట్ జాబ్స్
ఖాళీల సంఖ్య: 38
విద్యార్హత:
జాయింట్ డైరెక్టర్: మాస్టర్ డిగ్రీ, పీజీ డిప్లొమ‌, బీఈ,బీటెక్, పీహెచ్డీ, బ్యాచిల‌ర్స్ డిగ్రీ
సీనియ‌ర్ మేనేజ‌ర్: పీజీ డిగ్రీ, డిప్లొమ‌.
సీనియ‌ర్ మేనేజ‌ర్: బీటెక్, ఎమ్ టెక్.
డిప్యూటీ డైరెక్టర్: మాస్టర్ డిగ్రీ, పీజీ డిప్లొమ‌, బీఈ,బీటెక్, పీహెచ్డీ, బ్యాచిల‌ర్స్ డిగ్రీ
మేనేజ‌ర్ : పీజీ డిగ్రీ, డిప్లొమ‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్.
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఇండియాలో ఎక్కడైన‌
వ‌యోప‌రిమితి: 40 నుంచి 50 ఏళ్లు క‌ల‌వారు.
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ఇంట‌ర్య్వూ.
ద‌ర‌ఖాస్తు రుసుము: జ‌న‌ర‌ల్\బీసీ- 1000
ఎస్సీ\ఎస్టీ- 250
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం: 16-4-2021.
చివ‌రితేది : 16-5-2021.
అధికారిక వెబ్ సైట్: www.fssai.gov.in.

About Author