Ministry of Textilesలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ టైల్స్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ టైల్స్
ఉద్యోగం : హ‌్యాండిక్రాఫ్ట్ ప్రమోషన్ ఆఫీసర్
విద్యార్హత : డిప్లొమ, డిగ్రీ.
జీతం : . 35400-112400 నెలకు
ఖాళీలు : 34
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 21-3-2022
చివరి తేది : 20-4-2022
అడ్రస్ : the Office of the Development Commissioner, West Block 7, R.K. Puram, New Delhi – 110066
అధికారిక వెబ్ సైట్ : texmin.nic.in