NHDCలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్హెచ్డీసీ
ఉద్యోగం : చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ (ఎఫ్ &ఏ)
విద్యార్హత : సీఏ, బీకాం,ఎంకాం, పీజీ,ఎంబీఏ, ఎండీ.
జీతం : 62800-125600 నెలకు
ఖాళీలు : 7
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలినవారికి – 500
ఎంపిక విధానం : రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
అడ్రస్ : the Deputy Manager (HR), National Handloom Development Corporation Limited, Wegmans Business Park, 4th Floor, Tower-1, Plot No.3, Sector Knowledge Park-III, Surajpur – Kasna Main Road, Greater Noida – 201306, UP
దరఖాస్తు స్వీకరణ తేది : 02-05-2022
చివరి తేది : 6-6-2022
అధికారిక వెబ్ సైట్ : nhdc.org.in