NHSRC లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీలు భర్తీ చేస్తారు.
సంస్థ: ఎన్ హెచ్ఎస్ఆర్సీ
ఉద్యోగం: సీనియర్ కన్సల్టెంట్, జోనల్ ఏఈఎఫ్ఐ కన్సల్టెంట్.
విభాగాలు: ఫైనాన్స్, లాజిస్టిక్ మేనేజ్ మెంట్.
విద్యార్హత: సంబంధిత స్పెషలైజేషన్ లో ఎంబీబీఎస్, ఎండీ, ఎంబీఏ, పీజి, డిప్లొమ, సీఏ పాస్ అయి ఉండాలి.
జీతం: రూ.90,000 నుంచి రూ.1,50,000
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేది: 11-6-2021