PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ

ఉద్యోగం : కానిస్టేబుల్

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి

జీతం : 21700-69100 నెలకు

ఖాళీలు : 28

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : డిప్యూటేష‌న్ బేసిస్

దరఖాస్తు స్వీకరణ తేది : 17-12-2021

ఇంటర్య్వూ తేది : 15-1-2022

అధికారిక వెబ్ సైట్ : nia.gov.in

About Author