PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TKDLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ట్రెడిష‌న‌ల్ నాలెడ్జ్ డిజిట‌ల్ లైబ్రరీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : టీకెడీఎల్
ఉద్యోగం : ప్రాజెక్ట్ అసోసియేట్ -1, సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్
ఖాళీలు : 109
జీతం : రూ.25,000 నుంచి రూ.42,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ, చెన్నై, హైద‌రాబాద్, జ‌మ్మూ, శ్రీన‌గ‌ర్, పాలంపూర్, లేహ్, ల‌ఢ‌క్.
విద్యార్హ‌త : డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఏఎమ్ఎస్, బీయూఎమ్ఎస్, బీఎస్ఎమ్ఎస్, మాస్టర్స్ డిగ్రీ.
వ‌య‌సు : 35 నుంచి 45 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 6-10-2021
చివ‌రి తేది : 26-10-2021
అధికారిక వెబ్ సైట్ : tkdl.res.in

About Author