UIDAI లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూఐడీఏఐ
ఉద్యోగం : అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్.
విద్యార్హత : సీఏ, ఐసీడబ్ల్యూఏ, డిప్లొమ, డిగ్రీ, ఎంబీఏ, ఎండీ.
జీతం : నిబంధనల ప్రకారం
ఖాళీలు : 27
పనిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ, రాంచీ, కలకత్త, గాంధీనగర్, తిరువనంతపురం, హైదరాబాద్, భువనేశ్వర్, భోపాల్.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ,
దరఖాస్తు స్వీకరణ తేది : 3-2-2022
చివరి తేది : 23-2-2022
అధికారిక వెబ్ సైట్ : uidai.gov.in