Union Bank లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : యూనియన్ బ్యాంక్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూనియన్ బ్యాంక్
ఉద్యోగం : మేనేజర్
ఖాళీలు : 347
విద్యార్హత : బీఈ, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, సీఏ.
జీతం : రూ.36,000 నుంచి రూ.63,840 నెలకు
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
వయసు : 20 ఏళ్ల నుంచి 40 ఏళ్లు.
దరఖాస్తు రుసుం : జనరల్ – 850
ఎస్సీ,ఎస్టీ – ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష
దరఖాస్తు స్వీకరణ తేది : 12-8-2021
చివరి తేది : 3-9-2021
అధికారిక వెబ్ సైట్ : unionbankofindia.co.in