PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UPSC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : యూపీఎస్సీ

ఉద్యోగం : నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ, కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీస్ ఎగ్జామ్ -2.

విద్యార్హ‌త : 12వ‌త‌ర‌గ‌తి, డిగ్రీ, బ్యాచిల‌ర్ ఆఫ్ ఇంజినీరింగ్.

జీతం : నోటిఫికేష‌న్ ప్ర‌కారం.

ఖాళీలు : 739

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ అండ్ నేష‌న‌ల్ నావల్ అకాడ‌మీ – 100
కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీస్ ఎగ్జామ్-2 : 200

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 18-5-2022

చివరి తేది : 7-6-2022

అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in

About Author