PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైజాగ్ క‌లెక్టరేట్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌లెక్టర్ కార్యాల‌యం, వైజాగ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : వైజాగ్ కలెక్టరేట్
ఉద్యోగం : జూనియ‌ర్ అసిస్టెంట్, టైపిస్ట్.
విద్యార్హ‌త : డిగ్రీ, 7వ త‌ర‌గ‌తి, కొన్ని పోస్టుల‌కు చ‌ద‌వ‌డం, రాయ‌డం వ‌స్తే చాలు.
ఖాళీలు : 17
జీతం : క‌లెక్టర్ కార్యాల‌యం నిబంధ‌న‌ల ప్రకారం.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం- ఏపీ
వ‌య‌సు : 18 నుంచి 47
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్ , ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 22-7-2021
చివ‌రి తేది : 6-8-2021

అధికారిక వెబ్ సైట్ : visakhapatnam.ap.gov.in

About Author