PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

WCD Andhra Pradesh లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఉమెన్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఉమెన్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్
ఉద్యోగం : డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్
ఖాళీలు : 12
విద్యార్హత : గ్రాడ్యుయేష‌న్
జీతం : రూ.15,000 నెల‌కు
వ‌య‌సు : 21 ఏళ్ల నుంచి 42 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 16-8-2021
చివ‌రి తేది : 25-8-2021

అధికారిక వెబ్ సైట్ : wdcw.ap.gov.in

About Author