PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ZSI లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: జియలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : జియ‌లాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా
ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో, పోస్ట్ డాక్టొర‌ల్ ఫెలో
విద్యార్హత : డిగ్రీ, పీజీ, ఎండీ, పీహెచ్డీ ఇన్ జియాల‌జీ అండ్ లైఫ్ సైన్సెస్
జీతం : రూ.12,000 నుంచి రూ.47,000 నెల‌కు
ఖాళీలు : 4
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 11-11-2021
ఇంట‌ర్వ్యూ తేది : 30-11-2021
అధికారిక వెబ్ సైట్ : zsi.gov.in
అడ్రస్ : Director, Zoological Survey of India, M – Block, New Alipore, Kolkata, West Bengal

About Author