RELIANCE లో డిగ్రీతో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: దేశంలోనే పెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
ఉద్యోగం: సేల్స్ ఆఫీసర్
విద్యార్హత: ఏదైన డిగ్రీ
పని అనుభవం: 2 ఏళ్లు, ఫ్రెషర్స్ కూడ అర్హులే.
పని చేయాల్సిన ప్రాంతం: కన్నూర్, కోజికోడ్.
ఖాళీలు: 5
జీతం: రూ. 1,25,000 నుంచి రూ.1,75,000 వరకు సంవత్సరానికి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్య్వూ, గ్రూప్ డిస్కషన్ ద్వార ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-5-2021
అధికారిక వెబ్ సైట్: https://www.ril.com/Careers/ApplyNow.aspx