PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AXIS BANK లో డిగ్రీతో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ల‌లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ వివిధ పోస్టల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. యాక్సిస్ బ్యాంక్ మీడియం టూ స్మాల్ కంపెనీల‌కు త‌న ఫైనాన్షియ‌ల్ సేవ‌ల‌ను అందిస్తుంది. ముంబ‌యి ప్రధాన కేంద్రంగా పని చేస్తుంది.
సంస్థ: యాక్సిస్ బ్యాంక్
ఉద్యోగం: బిజినెస్ డెవ‌ల‌ప్ మెంట్ ఎగ్జిక్యూటివ్
విద్యార్హత‌: ఏదైన డిగ్రీ
ప‌నిచేయాల్సిన ప్రాంతం: మీర‌ట్
ప‌ని అనుభ‌వం: 1 సంవ‌త్సరం

ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్క‌ష‌న్ ద్వార ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23-5-2021


అధికారిక వెబ్ సైట్: https://axiscareers.axisbank.co.in/tallintv5/crp/client/jobdescription.aspx?RID=aseJv3H7phI%3d&AspxAutoDetectCookieSupport=1

About Author