PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్వ‌ర‌లో జూనియ‌ర్ కాజ‌ల్ ఎంట్రీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ న‌టి కాజ‌ల్ త‌ల్లి కాబోతోంద‌న్న ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. కాజ‌ల్ గ‌ర్భ‌వ‌తి అయిన‌ట్టు ఆమె భ‌ర్త కిచ్లూ స్ప‌ష్టం చేశారు. భార్య కాజల్‌ ఫొటోను షేర్‌ చేసిన ఆయన.. ఈ కొత్త సంవత్సరంలో నీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ గర్భవతి మహిళ ఎమోజీని క్యాప్షన్‌లో పొందుపరిచాడు. దీంతో ఇన్నాళ్లు షికారు చేస్తున్న పుకార్ల‌కు చెక్ ప‌డింది. కాజ‌ల్ సినిమాల నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకునే అవ‌కాశం ఉంది.

                                 

About Author