కర్ణాటక మద్యం స్వాధీనం….
1 min read
హొళగుంద, న్యూస్ నేడు : గజ్జహల్లి గ్రామానికి చెందిన వడ్డే కాడ సిద్ధ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్నటువంటి 65 కర్ణాటక మద్యం 90 ఎంఎల్ ఒరిజినల్ చాయిస్ విస్కి టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది.. మండలం లోని గ్రామాల్లో ఎక్కడైనా అక్రమంగా కర్ణాటక మద్యం అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము…ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు.